BPT: వేటపాలెంలోని చారిత్రక సారస్వత నికేతనాన్ని ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ సోమవారం సందర్శించారు. గాంధీజీ చేతికర్ర, బాబు రాజేంద్రప్రసాద్ స్మారక ధ్వజస్తంభం, అరుదైన తాళపత్ర గ్రంథాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్శన తనకు తీర్థయాత్రకు వచ్చిన అనుభూతిని కలిగించిందని సందర్శకుల రిజిస్టర్లో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అరుదైన తాళపత్ర గ్రంథాలు, చారిత్రక సంపద పరిశీలన!


