హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పట్టణ మున్సిపాలిటీల వైస్ ఛైర్మన్‌లు వీరే

పల్నాడు జిల్లాలోని పట్టణ స్థానిక సంస్థల్లో వైస్ ఛైర్మన్లగా చిలకలూరిపేటలో కొత్త కుమారి, దాచేపల్లిలో షేక్ గౌస్యా బేగం, గురజాలలో సరమళ్ల హనుమంతరావు, పిడుగురాళ్లలో జూలకంటి సురేష్, వినుకొండలో పెనుగొండ శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. వీరంతా టీడీపీకి చెందినవారు. మాచర్లలో ఎన్నిక రేపటికి వాయిదా పడగా, సత్తెనపల్లిలో ఎన్నిక ఇంకా పూర్తి కాలేదు.