BPT: చీరాల మున్సిపల్ ఛైర్మన్గా ఎరిచర్ల హాని స్పందన బాధ్యతలు స్వీకరించారు. నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో లోక్ సభ ప్యానెల్ స్పీకర్, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలని ఎంపీ ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
'చీరాల అభివృద్ధికి సమష్టి కృషి'


