కోనసీమ: అల్లవరం మండలం మొగళ్లమూరు సర్పంచ్ అభ్యర్థి రొక్కాల నాగమణి నాగేశ్వరరావు, వార్డు సభ్యులను గెలిపించాలని మాజీ ఎంపీ చింతా అనురాధ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైసీపీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా గ్రామంలో ఓటర్లను కలిసి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కాండ్రేకుల జవహర్లాల్, శ్రీనివాస్, మద్దా వినోదరావు, కోరుకొండ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ అభ్యర్థుల తరఫున మాజీ ఎంపీ ప్రచారం


