PLD: సత్తెనపల్లి మున్సిపల్ ఛైర్మన్‌గా మారెళ్ల రామాంజనేయులు ఆర్డీవో గోపాలకృష్ణ సమక్షంలో, సోమవారం ఉదయం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. కమిషనర్ దాసరి రాంబాబు, 36 వార్డుల కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ఛైర్మన్ రామాంజనేయులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సత్తెనపల్లి మున్సిపల్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం


