ATP: రాయదుర్గం మున్సిపాలిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి హాజరైన నేతలు తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన టంకశాల హనుమంతు, కౌన్సిలర్లకు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నేతలు ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
రాయదుర్గం పాలకవర్గం ప్రమాణ స్వీకారం


