హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత్తు పదార్థాల నివారణపై చిత్రలేఖన పోటీ

కృష్ణా: మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ మంచి అలవాట్లు పెంపొందించుకోవాలని నీతోడు మానసిక వికాస కేంద్రం జోనల్ కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు సూచించారు. నవజీవన్ బాల భవన్ ఆధ్వర్యంలో కేసరపల్లి ZP హైస్కూల్‌లో మత్తు పదార్థాల దుష్పరిణామాలపై చిత్రలేఖన పోటీ నిర్వహించారు. విద్యార్థులు నందిని మొదటి, ఆర్. హేమ రెండు, టి. బేబీ నవ్యశ్రీ మూడో బహుమతి సాధించారు.