శ్రీకాకుళం : బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. సామాన్యులకు తక్కువ ధరకే నాణ్యమైన సన్నబియ్యాన్ని అందించే లక్ష్యంతో ‘ధరణి’ బ్రాండ్ పేరుతో ప్రత్యేక కౌంటర్లను అందుబాటులోకి తెచ్చింది. ధరల నియంత్రణ కోసం జిల్లాలోని మూడు రైతు బజార్లతో పాటు మొత్తం 19 ప్రాంతాల్లో ఈ విక్రయాలను ప్రారంభించినట్లు జేసీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తక్కువ ధరకే నాణ్యమైన సన్న బియ్యం : జేసి


