NTR: పెనుగంచిప్రోలు గ్రామంలోని స్వయంభు లింగేశ్వర స్వామి వారి నూతన దేవాలయ నిర్మాణానికి పాలవాయి రజని రూ.10,116 విరాళంగా అందజేశారు. సోమవారం ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు వాసిరెడ్డి బెనర్జీ గురు స్వామి వారికి ఈ మొత్తాన్ని అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు రేలంగి భాస్కర్ శర్మ దాతకు ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
శివాలయ నిర్మాణానికి విరాళం..!


