అన్నమయ్య: బెంగళూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి ‘ఉర్జా మిలన్’ విజ్ఞాన ప్రదర్శనలో గాలివీడు విద్యార్థులు ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. నమూనా ప్రదర్శన విభాగంలో జి.ఎస్. అల్ఫియా, పి. సుస్మిత, చిత్రపటాల రూపకల్పన విభాగంలో జి. హర్షిత రాష్ట్రస్థాయి విజయం సాధించారు. ఈ సందర్భంగా టాటా పవర్ లోబ్, అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సత్కారం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
విజ్ఞాన ప్రదర్శనలో విద్యార్థుల ప్రతిభ


