SKLM: తమిళనాడు సేలంలో జరిగిన సౌత్‌జోన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలో మహిళల విభాగంలో శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థిని డి. హేమశ్రీ 63 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. కరణం మల్లీశ్వరి స్ఫూర్తితో విద్యార్థులు వెయిట్ లిఫ్టింగ్‌లో శ్రీకాకుళం ఖ్యాతిని నిలపాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్సిటీ వీసి అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
వెయిట్ లిఫ్టింగ్‌లో సిల్వర్ మెడల్ సాధించిన విద్యార్థిని


