హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కదిరి అభివృద్ధికి తొలి అడుగు వేసిన ఎమ్మెల్యే

SS: కదిరి మున్సిపాలిటీలో ఛర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్, 27 మంది కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. 25వ వార్డులో రూ.1.47 కోట్ల పనులకు తొలి సంతకం చేశామని, తాగునీరు, రోడ్ల సమస్యలు పరిష్కరించి అన్ని వార్డులను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.