హైదరాబాద్: 28°C
భక్తి

వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. DEC 20 నుంచి 29వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనుంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఎల్లుండి నుంచి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. DEC 22 నుంచి 29వ తేదీ వరకు రోజుకు 15 వేల చొప్పున టికెట్లను అందుబాటులోకి తీసుకురానుంది. భక్తులు ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.