హైదరాబాద్: 28°C
వార్తలు

కబ్జాలను అడ్డుకుంటే దాడులా?.. సీజేపీ ఫైర్‌!

గోవాలో గిరిజనుల భూములను బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతోందని సీజేపీ అధినేత అభిజిత్ ఆరోపించారు. గిరిజనుల హక్కులను హరించడమే కాకుండా వారి భూములనూ లాక్కుంటుందని ధ్వజమెత్తారు. కరాపూర్ గ్రామానికి చెందిన భూములను మంత్రుల సన్నిహిత బిల్డర్లకు అప్పగిస్తుందని ధ్వజమెత్తారు. ప్రజల తరఫున పోరాడుతున్న సామిజిక కార్యకర్తలపై దాడులు చేయిస్తుందని తెలిపారు.