కివీస్‌తో తొలి టెస్టు డ్రాగా ముగియడంపై భారత్ మాజీకోచ్ రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశాడు. కఠిన పరిస్థితుల్లోనూ గొప్ప జట్లు విజయాలు సాధించాలని అభిప్రాయపడ్డారు. ఇన్ని ఓవర్లు బౌలింగ్ చేసినా ప్రత్యర్థి 10 వికెట్లు తీయలేకపోవడంపై ప్రశ్నించాడు. గత శ్రీలంక సిరీస్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురైందని పేర్కొన్నాడు. ఈ వైఫల్యంపై కోచ్, కెప్టెన్ సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు.
క్రీడలు
టీమిండియా ప్రదర్శనపై రవిశాస్త్రి అసంతృప్తి


