వెల్లింగ్టన్ టెస్టులో భారత జట్టుకు మరోసారి విజయం చేజారింది. 2009లో విజయానికి రెండు వికెట్ల దూరంలో నిలిచిన భారత్.. 2014లో న్యూజిలాండ్ భారీ స్కోరుతో ఆధిపత్యం సాధించింది. తాజాగా 2026లో మరో ఐదు వికెట్లు తీస్తే విజయం దక్కే పరిస్థితిలో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 1968లో సాధించిన తొలి విజయాన్ని మినహాయిస్తే వెల్లింగ్టన్‌లో భారత్‌కు విజయాలు అందడం లేదు.
క్రీడలు
వెల్లింగ్టన్‌లో భారత్‌కు విజయం అందని ద్రాక్షే!


