ఆసియా కప్ రైజింగ్స్ స్టార్స్ 2026లో భారత్-ఏ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. పాకిస్తాన్-ఏ చేతిలో 48 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తిలక్ వర్మ (100) సెంచరీ చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. అయితే అతని నెమ్మదైన బ్యాటింగ్ కారణంగానే ఓటమి ఎదురైందని అభిమానులు విమర్శిస్తున్నారు. అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతున్న సమయంలో తిలక్ నెమ్మదిగా ఆడుతూ ఒత్తిడి పెంచాడని SMలో మండిపడుతున్నారు.
క్రీడలు
తిలక్ వర్మ జిడ్డు బ్యాటింగే కారణమా?


