హైదరాబాద్: 28°C
క్రీడలు

డ్రా ఫలితంపై సంతృప్తిగా ఉన్నాం: హెన్రీ నికోల్స్

వెల్లింగ్టన్ టెస్టును డ్రా చేసుకోవడం సంతృప్తినిచ్చిందని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ హెన్రీ నికోల్స్ తెలిపాడు. ఐదు రోజుల పాటు రెండు జట్లు తీవ్రంగా పోరాడాయని పేర్కొన్నాడు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ పరిస్థితులు మారాయని, బ్యాటింగ్‌లో అనేక సవాళ్లు ఎదురయ్యాయని చెప్పాడు. ప్రతికూల పరిస్థితుల నుంచి కోలుకుని డ్రా సాధించడం ఆనందంగా ఉందన్నాడు.