న్యూజిలాండ్‌తో తొలి టెస్టు డ్రా కావడంతో కెప్టెన్ గిల్‌పై విమర్శలు వస్తున్నాయి. తొలి ఇన్నింగ్స్‌ను ముందుగానే డిక్లేర్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కోహ్లీలా దూకుడుగా వ్యవహరించాల్సిందంటున్నారు. డ్రాతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. పాయింట్ల శాతం 51.52 నుంచి 50కి తగ్గగా, న్యూజిలాండ్ మూడో స్థానానికి పడిపోయింది.
క్రీడలు
గిల్ నిర్ణయమే భారత్ కొంపముంచిందా?


