భారత్ పర్యటనలో ఉన్న నేపాల్ ప్రధాని బాలేందర్ షాకు రాష్ట్రపతి భవన్ వద్ద సాదర స్వాగతం లభించింది. ఆయనకు స్వయంగా ప్రధాని మోదీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాలేందర్ షాకు త్రివిధ దళాలు గౌరవ వందనం ఇచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అంతకు ముందు మహాత్మ గాంధీ సమాధి వద్ద నేపాల్ ప్రధాని నివాళులర్పించారు.
వార్తలు
నేపాల్ ప్రధానికి స్వాగతం పలికిన మోదీ


