గడిచిన వారాంతంలో దేశంలోని పలు రాష్ట్రాల్లోని రోడ్లు నెత్తురోడాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 48 మంది మృతి చెందారు. రాజస్థాన్ కోటాలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది, గుజరాత్ కచ్ జిల్లాలో కారు, ట్రక్కు ఢీ కొని ఏడుగురు, మరో ప్రమాదంలో స్కార్పియో, ట్రక్కు ఢీ కొని నలుగురు, అలాగే TG, తమిళనాడు, జార్ఖండ్, MP, హర్యానా, UPలోనూ వేర్వేరుగా రోడ్డు ప్రమాదాల్లో పలువురు మరణించారు.
వార్తలు
వీకెండ్లో ప్రమాదాలు.. 48 మంది మృతి


