కృష్ణా: వేలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి సీట్ల భర్తీకి ఈ నెల 28న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 2027-28 విద్యా సంవత్సరానికి జరిగే ఈ పరీక్ష ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరుగుతుందని ప్రిన్సిపల్ సి.రాజశేఖర్ తెలిపారు. అభ్యర్థులు cbseitms.rcil.gov.in/nvs నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని, గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 28న నవోదయ ప్రవేశ పరీక్ష


