AKP: నర్సీపట్నం మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి జనసేన పార్టీకి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 13వ వార్డు నుంచి జనసేన పార్టీ తరఫున గెలిచిన అద్దేపల్లి సౌజన్య వైస్ ఛైర్మన్ అభ్యర్థిగా ఎంపిక కానున్నట్లు సమాచారం. నిన్న రాత్రి టీడీపీ, జనసేన,బీజేపీ పార్టీల మధ్య కూటమి పొత్తు ఖరారైనట్లు తెలిసింది. నర్సీపట్నం మున్సిపల్ వైస్ ఛైర్మన్ అభ్యర్థిగా జనసేనకు అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
వైస్ ఛైర్మన్ రేసులో అద్దేపల్లి సౌజన్య


