హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొలి విడత ఎన్నికలు.. ఎన్ని GPలు ఏకగ్రీవం అయ్యాయంటే?

కర్నూలు: జిల్లాలోని ఒంగోలు, కొండపి నియోజకవర్గాల పరిధిలో జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 13 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే 501 వార్డులు కూడా ఏకగ్రీవం అయినట్లు నామపత్రాల పరిశీలన అనంతరం అధికారులు వెల్లడించారు. కాగా మిగిలిన 135 పంచాయతీ స్థానాలకు ఈ నెల 26న ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.