NTR: విజయవాడలో అంబేడ్కర్ కళావేదికలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడంపై వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం తెలిపారు. ఎనిమిది మంది కార్పొరేటర్లు సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ, కార్పొరేటర్లుగా ప్రమాణ స్వీకారం చేస్తామని, డిప్యూటీ మేయర్ ఎన్నికకు దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. కౌన్సిల్ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
డిప్యూటీ మేయర్ ఎన్నికను బహిష్కరిస్తాం: వైసీపీ


