E.G: మధురపూడిలో కోళ్లు దొంగతనానికి వచ్చిన నరేష్‌ను కొట్టి చంపిన సంగతి తెలిసిందే. దాడి చేసిన 8 మందిపై హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సురేంద్ర చౌదరి, కొండయ్య, చిట్టిబాబు. వరప్రసాద్, చిన్న రాజ బాబులను డీఎస్పీ జీవన ఆదివారం అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచగా రిమాండ్ విధించారు. మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కోళ్లు దొంగ హత్య కేసులో అరెస్ట్‌లు


