ప్రకాశం: ఇవాళ ఉదయం 11 గంటలకు మున్సిపల్ తొలి కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఛైర్మన్, వైస్ ఛైర్మన్ లను ఎన్నుకుంటారు. అయితే ఈ పదవులు ఎవరి దక్కుతాయనేది ఇంకా స్పష్టం కాలేదు. టీడీపీ, బీజేపీ, జనసేన ఇంకా వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు స్థానిక ఎమ్మెల్యేలు మాత్రం ఈరోజు ఉదయమే అభ్యర్థులను ప్రకటిస్తామని చెబుతుండటం విశేషం.
ఆంధ్రప్రదేశ్
నేేడే ఎన్నిక.. పదవులపై ఉత్కంఠ!


