హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళా జైలులో మత ప్రచారం.. విచారణకు ఆదేశం

E.G: రాజమహేంద్రవరంలో ప్రత్యేక మహిళా కారాగారంలో మత ప్రచారం జరిగిందన్న ఆరోపణలపై విచారణ ప్రారంభమైంది. కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ కృష్ణవేణి ఈ నెల 21న రాజమహేంద్రవరం జైలులో విచారణ చేసేందుకు వచ్చినట్లు తెలుస్తుంది. కాగా సోమవారం మళ్లీ విచారణ చేయనున్నట్లు సమాచారం. దీనిపై అధికార వర్గాలు ధ్రువీకరించాల్సి ఉంది.