హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజాంలో 176 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు

VZM: రాజాం పురపాలిక ఎన్నికలో భాగంగా పోస్టల్ పోలింగ్ ఆదివారం పుర కార్యాలయంలో నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 వరకు కొనసాగింది. 32 వార్డుల్లో 176 మంది ఉద్యోగులు వినియోగించుకున్నట్లు పురపాలిక కమిషనర్ రామచంద్రరావు తెలిపారు. వీరిల్ పురుషులు 105 మంది కాగా, మహిళలు 71 మంది ఉన్నారు.