గుంటూరు జిల్లా SP కార్యాలయంలో ఇవాళ్టి PGRS కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్టు SP వకుల్ జిందాల్ తెలిపారు. తమ సిబ్బంది ఎన్నికల విధులలో నిమగ్నమై ఉండటం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ అంశాన్ని గుంటూరు జిల్లా ప్రజలు గమనించి, వ్యయ ప్రయాసలతో SP ఆఫీస్‌కి రావొద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు జిల్లా ప్రజలకు SP గమనిక


