TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు 6 నుంచి 8 గంటల సమయం పడుతోంది. నిన్న 81,516 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 25,547 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, హుండీ ద్వారా రూ.3.81 కోట్ల ఆదాయం సమకూరింది. భక్తులకు 4.24 లక్షల లడ్డూలు విక్రయించారు. 2.14 లక్షల మందికి అన్నప్రసాదం అందించినట్లు TTD అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సోమవారం: నేటి తిరుమల సమాచారం


