హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికల నామినేషన్ల జోరు

బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి, రేపల్లె మండలాల్లో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. 143 పంచాయతీలు, 1,448 వార్డులకు గానూ 57 కేంద్రాలలో రెండోరోజు ముగిసే సమయానికి మొత్తం 445 సర్పంచ్, 1,794 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలయ్యాయి.