ఏలూరు జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 13 మంది సర్పంచ్‌లు, 324 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. 11 మండలాల్లోని 177 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 12 మండలాల్లో 13 సర్పంచ్ స్థానాలు, 324 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 13 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం


