హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు PGRS రద్దు: కలెక్టర్

SKLM: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున సోమవారం నిర్వహించాల్సిన PGRS ను రద్దు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల సందడి నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.