W.G: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో క్యాడర్ సందేహాల నివృత్తికి జనసేన ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. జోన్-2లో తూ.గో, ప.గో, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల పరిధిలో బొలిశెట్టి శ్రీనివాస్: 9885275555 , గంటా స్వరూప: 9357677777, యాళ్ల సతీష్: 9985111999, బార్లపూడి క్రాంతి: 9573168888, ఘంటసాల వెంకట లక్ష్మి: 9493366748, కరాటం సాయి: 9701253737లను నియమించింది.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికలకు జనసేన 'హెల్ప్ డెస్క్'


