CTR: జిల్లాలో మూడవ విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా నామినేషన్లకు సోమవారం సాయంత్రం వరకు గడువు ఉంది. ఈరోజు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కాగా గత రెండు రోజులుగా 182 సర్పంచ్ స్థానాలకు గాను 771. 1676 వార్డు స్థానాలకు గాను 1225 నామినేషన్లు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్లకు నేడే ఆఖరు!


