VZM: చీపురుపల్లి, పెదనడిపల్లి, చిననడిపల్లి గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ఆదివారం నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జడ్పీ ఛైర్పర్సన్ సిరి సహస్ర పాల్గొన్నారు. అనంతరం అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్లో పాల్గొన్న జడ్పీ ఛైర్పర్సన్


