హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గడ్డివాముకు నిప్పు.. బాధిత రైతును పరామర్శించిన శిల్పా రవి

NDL: సాంబవరంలో గడ్డివాము దగ్ధమైన ఘటనపై మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి బాధిత రైతు విజయభాస్కర్‌ను పరామర్శించారు. పశువుల దాణా కోసం నిల్వ ఉంచిన గడ్డివాముకు నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమైందని తెలిపారు. రాజకీయ కక్షలతో ప్రజల ఆస్తులను ధ్వంసం చేయడం సరికాదని శిల్పా ఆగ్రహం వ్యక్తం చేశారు.