హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీజీఆర్ఎస్ సేవలపై కలెక్టర్ సూచన

PPM: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) ద్వారా సమస్యలు పరిష్కారమైన అనంతరం, ఆ ప్రక్రియపై ప్రజలు స్వచ్ఛందంగా అభిప్రాయాలు తెలియజేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి సూచించారు. ప్రజల సంతృప్తి స్థాయిని తెలుసుకునేందుకు ప్రభుత్వం క్యూఆర్ కోడ్, వాట్సాప్ ఆధారిత ఫీడ్‌బ్యాక్ విధానాలను అందుబాటులోకి తెచ్చిందన్నారు.