విధుల్లో ఉన్న మహిళా వ్యవసాయ అధికారిపై మరో మహిళ దాడికి పాల్పడిన ఘటన హర్యానాలోని ఛర్ఖీ దాద్రీలో జరిగింది. కేవలం 5 సెకన్ల వ్యవధిలో ఐదుసార్లు చెంపదెబ్బలు కొట్టడంతోపాటు తనను కులం పేరుతో దూషించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు నిందితురాలిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు బాధితురాలిని అరెస్ట్ చేయలేదు.
వార్తలు
5 సెకన్లలో ఐదుసార్లు చెంపదెబ్బలు


