WGL: తెలంగాణ ఉద్యమకారుడు అచ్చ విద్యాసాగర్ చిత్రపటానికి ఆదివారం కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో పాటు మాజీ సొసైటీ ఛైర్మన్ అత్య వీరేష్ బాబును పరామర్శించారు. కార్యక్రమంలో రాయపురం సాంబయ్య, మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య, అచ్చ వినోద్ కుమార్, సంగారబోయిన చందర్, ఎలగం సత్యనారాయణ, హర్షం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
అచ్చ విద్యాసాగర్‌కు కాంగ్రెస్ నాయకుల నివాళి


