అంతరిక్షంలో సరికొత్త ఔషధాల అభివృద్ధిపై భారత్ దృష్టి సారించింది. అంతరిక్షంలోని మైక్రోగ్రావిటీ వాతావరణాన్ని వినియోగించుకుని నెక్స్ట్ జనరేషన్ మందులను ఎలా అభివృద్ధి చేయవచ్చనే అంశంపై భారత శాస్త్రవేత్తలు, బయోటెక్నాలజీ కంపెనీలు, స్టార్టప్‌లు ముమ్మరంగా దృష్టి సారిస్తున్నాయి. అంతరిక్ష సాంకేతికతతో కొత్త ఔషధాల రూపకల్పన సాధ్యమని బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కిరణ్ షా తెలిపారు.
వార్తలు
అంతరిక్షంలో ఔషధాల తయారీ దిశగా భారత్ ముందడుగు


