హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీజేపీలోకి భారీ చేరికలు

E.G: గోకవరం మండలం గోపాలపురం, ఇటికాయలపల్లి గ్రామాలకు చెందిన యువత, మహిళలు, గ్రామస్తులు బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జగ్గంపేట నియోజకవర్గ బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు సమక్షంలో సుమారు 50 మంది పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా కంబాల వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.