PLD: నకరికల్లులో సుమారు 100 కుటుంబాలు నివసిస్తున్న జిల్లాపేట గిరిజన తండాలో 1965 నాటి సాగర్ కాలువ వంతెన శిథిలమై, రెయిలింగ్‌లు దెబ్బతిన్నాయి. కుంకలగుంట నుంచి 4.5 కి.మీ. తారు రోడ్డు లేక విద్యార్థులకు, బస్సులు, అంబులెన్స్‌లు, ధాన్యం తరలింపునకు ఇబ్బందిగా ఉందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త బ్రిడ్జి, రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
శిథిల వంతెన.. జిల్లాపేట తండా గిరిజనుల అవస్థలు!


