తమిళనాడులో టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ కల్లకురిచి జిల్లా కలెక్టర్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని టీవీకే ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.
వార్తలు
కలెక్టర్‌కు ఎమ్మెల్యే వేధింపులు.. హైకోర్టు ఆగ్రహం


