హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు

VZM: జిల్లాలో మూడు విడతల్లో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. మొదటి విడతలో ఈనెల 26న 8 మండలాల పరిధిలో 221 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 64 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.