W.G: ఆకివీడు మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపు అందుకుంది. నామినేషన్లకు గడువు ఉన్నప్పటికీ పలు గ్రామాల్లో నామినేషన్ వేసిన సర్పంచ్ అభ్యర్థులు వార్డు సభ్యులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. మండలంలోని కుప్పనపూడి గ్రామ సర్పంచ్ మోటిపల్లి సత్యనారాయణమూర్తి ఆదివారం రాత్రి హరిజన పేటలో వార్డు సభ్యులకు కలిసి ప్రచారం నిర్వహించారు. టీడీపీ నాయకులు పాల్గొన్నరు.
ఆంధ్రప్రదేశ్
గ్రామాల్లో ప్రచారం మొదలు


