హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంజాయి వ్యాపారిపై పీడీ యాక్ట్

GNTR: పొన్నూరుకు చెందిన గంజాయి అక్రమ రవాణాదారుడు షేక్ ఫయాజ్ అహ్మద్ (32)పై PIT-NDPS చట్టం కింద ప్రభుత్వం నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో నిందితుడిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఇతనిపై గతంలో మూడు ఎన్డీపీఎస్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 14 మందిపై ఈ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు పేర్కొనారు.