హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేరుపాలెం బీచ్‌లో పటిష్ట బందోబస్తు

W.G: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ లో పోలీసులు పట్టిష్ట బందోబస్తు నిర్వహించారు. కార్తీక మాసం ఆదివారం కావడంతో పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సీఐ ఎం నాగరాజు పర్యవేక్షణలో ఎస్సై జి. వాసు ఆధ్వర్యంలో ఎస్సై 2 కేతనాగేశ్వరరావు, సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహించి బీచ్‌లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.