హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేను కలిసిన ఏకగ్రీవ సర్పంచ్

CTR: పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్‌ను కమినాయనిపల్లి పంచాయతీ ఏకగ్రీవ సర్పంచ్ గంగవరపు శశికళ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శశికళ పుట్టినరోజు కావడంతో ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఆమెను అభినందిస్తూ, గ్రామ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.